te_tn_old/act/18/08.md

1.1 KiB

Crispus

ఇది ఒక పురుషుని పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

leader of the synagogue

ఇతను సమాజ మందిరములో అధికారి మరియు పోషకుడు, అయితే బోధకుడు కాదు

all those who lived in his house

ఇక్కడ “కుటుంబం” అనే పదము అందరు కలిసి జీవించే ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన కుటుంబములో తనతోపాటు నివసించే ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

were baptized

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “బాప్తిస్మము పొందిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)