te_tn_old/act/18/06.md

1.7 KiB

shook out his garment

పౌలు ఆ స్థలములో యేసును గూర్చి యూదులకు బోధించుటకు ఇంకెన్నడు ప్రయత్నము చేయలేదని చూపుటకు ఇది సంకేతమైయున్నది. అతను వారిని దేవుని న్యాయతీర్పు వదిలివేస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

May your blood be upon your own heads

ఇక్కడ “రక్తము” అనే పదము వారి అపరాధ క్రియలకొరకు చెప్పబడింది. ఇక్కడ “తల మీద” అనే పదము సంపూర్ణ వ్యక్తిని సూచించుచున్నది. యూదులు పశ్చాత్తాపమును తిరస్కరించినట్లయితే తమ మొండితనానికి వారు ఎదుర్కొనే న్యాయతీర్పుకొరకు వారే సంపూర్ణముగా బాధ్యులైయుందురని పౌలు యూదులకు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు చేసిన పాపముకొరకు శిక్షను మీరు మాత్రమే పొందుటకు బాధ్యులైయున్నారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])