te_tn_old/act/18/04.md

1.1 KiB

General Information:

సీల మరియు తిమోతి పౌలును కలిసికొన్నారు.

So Paul reasoned

అందుచేత పౌలు వాదించాడు లేక “పౌలు చర్చించాడు.” అతను కారణములు తెలియజేసెను. ఇక్కడ కేవలము ప్రసంగము మాత్రమే కాకుండా, పౌలు ప్రజలందరితో మాట్లాడుతూ, వారినుండి స్పందనకు కూడా జవాబులు ఇచ్చుచుండెను.

He persuaded both Jews and Greeks

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “అతను యూదులు మరియు గ్రేకేయులు ఇరువురు నమ్మునట్లు చేసెను” లేక 2) “అతను యూదులను మరియు గ్రేకేయులను ఒప్పించుటకు ప్రయత్నము చేయుచుండెను.”