te_tn_old/act/18/02.md

1.5 KiB

There he met

ఈ అర్థాలు కుడా ఉండవచ్చు, 1) పౌలు అనుకోకుండా కనుగొన్నాడు లేక 2) పౌలు ఉద్దేశపూర్వకముగా కనుగొన్నాడు.

a Jew named Aquila

ఇక్కడ “అనే” పదమునుబట్టి కథలో ఒక క్రొత్త వ్యక్తిని పరిచయము చేయుచున్నాడని సంకేతము చూపుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

a native of Pontus

పొంతు అనేది దక్షిణ నల్ల సముద్ర తీరాన ఉండే ఒక ప్రాంతమైయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

had recently come

ఇది బహుశః గత సంవత్సరములో కొంతకాలమైయుండవచ్చును.

Italy

ఇది ఒక ప్రాంతపు పేరు. రోమా ఇటలికి రాజధానియైయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Claudius had commanded

క్లౌదియ అనే వ్యక్తి అప్పటికి రోమా చక్రవర్తియైయుండెను. [అపొ.కార్య.11:28] (../11/28.ఎం.డి) వచనములో మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.