te_tn_old/act/17/31.md

1.4 KiB

when he will judge the world in righteousness by the man he has chosen

ఆయన ఎన్నుకొనిన మనిషి నీతియందు లోకానికి తీర్పు తీర్చును

he will judge the world

ఇక్కడ “లోకము” అనే పదము ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ప్రజలందరికి తీర్పు తీర్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

in righteousness

న్యాయముగా లేక “యథార్థముగా”

God has given proof of this man

దేవుడు ఈ మనిషి విషయమై తన ఎన్నికను తెలియపరిచియున్నాడు

from the dead

చనిపోయిన వారందరిలోనుండి. మరణించిన ప్రతియొక్కరు భూమి క్రింది భాగములో ఉన్నారని ఈ మాట తెలియజేయుచున్నది. వారిలోనుండి తిరిగి వెనక్కి వచ్చుటను గూర్చి తిరిగి సజీవులుగా మారుట అని చెప్పబడింది.