te_tn_old/act/17/30.md

1.6 KiB

General Information:

ఇక్కడ “ఈయన” అనే పదము దేవునిని సూచించుచున్నది.

Connecting Statement:

పౌలు ఆరియోపగులో తత్వవేత్తలతో ఆరంభించిన తన ప్రసంగమును [అపొ.కార్య.17:22] (../17/22.ఎం.డి) ముగించుచున్నాడు.

Therefore

ఎందుకంటే నేను చెప్పిన ప్రతీ మాట సత్యమైయున్నది

God overlooked the times of ignorance

నిర్లక్ష్యము చేసే సమయములో ప్రజలను శిక్షించకూడదని దేవుడు నిర్ణయించుకున్నాడు

times of ignorance

ఇది దేవుడు తనను యేసు క్రీస్తు ద్వారా సంపూర్ణముగా బయలుపరచుకొనక మునుపు సమయాన్ని మరియు దేవునికి ఏ విధముగా లోబడాలోనన్న విషయము ప్రజలకు నిజముగా ఎరుగక మునుపు సమయాన్ని సూచిస్తుంది.

all men

ఈ మాటకు స్త్రీలైనా లేక పురుషులైనా ఎవరైనా ప్రజలందరూ అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలందరూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)