te_tn_old/act/17/27.md

1.4 KiB

so that they should search for God and perhaps they may feel their way toward him and find him

“దేవునిని కనుగొనాలి” అనే ఈ మాట ఆయనను తెలుసుకొనుటకు ఆశను సూచించుచున్నది. మరియు “ఆయనను కనుగొనుటకు మరియు ఆయన వైపుకు తమ్మును నడిపించుకొనుట” అనే మాట ఆయనతో సహవాసము చేయుటను మరియు ఆయనకు ప్రార్థన చేయుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందుచేత వారు దేవునిని తెలుసుకోవాలి మరియు ఆయనకు ప్రార్థన చేయాలి మరియు ఆయన ప్రజలుగా మారాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Yet he is not far from each one of us

దీనిని అనుకూలమైన విధానములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన మనలో ప్రతియొక్కరికి చాలా సమీపముగా ఉన్నప్పటికిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)