te_tn_old/act/17/26.md

1.7 KiB

General Information:

“ఆయన” మరియు “ఆయనను” అనే పదాలు సృష్టికర్తయైన నిజమైన దేవుణ్ణి సూచిస్తున్నాయి. “వారు” మరియు “వారికి” అనే పదాలు భూమి మీద నివసించే ప్రతి జనాంగమును సూచిస్తున్నాయి. “మన” అనే పదములో పౌలును, తన ప్రేక్షకులను మరియు ప్రతి దేశ ప్రజలను కూడా చేర్చుకొనుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

one man

ఒక్క మనిషి అనగా దేవుని మొదటి సృష్టియైన మొదటి మనిషియైన ఆదాము అని అర్థము. దీనిని హవ్వతో చేర్చి చెప్పవచ్చును. దేవుడు ఆదాము హవ్వల ద్వారానే సమస్త ప్రజలందరిని చేసియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక దంపతులు”

having determined their appointed seasons and the boundaries of their living areas

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన వారు ఎక్కడ, ఎప్పుడు జీవించాలని ముందుగానే నిర్ణయించాడు”