te_tn_old/act/17/24.md

1.7 KiB

the world

అతి సాధారణ భావనలో, “విశ్వము” అనే పదము ఆకాశములను, భూమిని మరియు దానియందలి సమస్తమును సూచించుచున్నది.

since he is Lord

ఎందుకంటే ఈయనే ప్రభువైయున్నాడు. ఇక్కడ “ఇతను” అనే పదము [అపొ.కార్య.17:23] (../17/23.ఎం.డి) వచనములో చెప్పబడిన తెలియని దేవుడిని సూచించుచున్నది, ఇక్కడ పౌలు ప్రభువైన దేవుణ్ణి గూర్చి వివరించుచున్నాడు.

of heaven and earth

“ఆకాశము” మరియు “భూమి” అనే పదాలు కలిపి ఉపయోగించబడియున్నాయి, వీటికి ఆకాశమందు మరియు భూమియందలి సమస్తము మరియు ఉనికి కలిగియున్న ప్రతీది అని అర్థము . (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

built with hands

ఇక్కడ “హస్తములు” అనే పదము ప్రజలకొరకు ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజల హస్తముల ద్వారా నిర్మించబడిన” లేక “ప్రజలు నిర్మించిన” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)