te_tn_old/act/17/23.md

564 B

For as I passed along

ఎందుకంటే నేను నడుస్తూ వస్తున్నప్పుడు లేక “నేను నడిచినంత దూరము”

To an Unknown God

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “తెలియబడని దేవుడికి” లేక 2) “ఎరుగని దేవునికి.” ఇది బలిపీఠం మీద ప్రత్యేకముగా వ్రాయబడిన మాటలు లేక శాశనము.