te_tn_old/act/17/22.md

615 B

General Information:

ఆరియోపగు సభవద్ద పౌలు తన ప్రసంగమును తత్వవేత్తలకు వినిపించుచున్నాడు.

very religious in every way

ప్రార్థనలు, దహనబలిపీఠములు కట్టుట మరియు బలులు అర్పించుట అనే వాటి ద్వారా దేవుళ్ళను గౌరవిస్తున్నారని ఏథెన్సు ప్రజలను పౌలు సూచించుచున్నాడు.