te_tn_old/act/17/21.md

2.8 KiB

Now all the Athenians and the strangers living there

“ప్రజలందరూ” అనే పదము సాధారణముగా అందరిని సూచించే విధంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇప్పుడు ఏథెన్సువారలందరు మరియు అక్కడ నివసిస్తున్న విదేశీయులు” లేక “ఇప్పుడు ఏథెన్సువారలు మరియు అక్కడ నివాసముంటున్న విదేశీయులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

all the Athenians

ఏథెన్సువారు అనగా మాసిదోనియాకు (ప్రస్తుతం గ్రీస్) క్రింద భాగములోనున్న సముద్ర తీరము దగ్గరి ఏథెన్సు పట్టణ ప్రజలు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

the strangers

విదేశీయులు

spent their time in nothing but either telling or listening

ఇక్కడ “సమయము” అనే పదమును ఇది ఒక వ్యక్తి ఆడుకునే వస్తువుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి సమయమును వినుటకైనా లేక చెప్పుటకైనా వెచ్చించిరి” లేక “వారు ఏమియు చేయకపోవుచుండిరిగాని చెప్పుచుండిరి లేక వినుచుండిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

spent their time in nothing but either telling or listening

“వారి సమయమును దేనికొరకూ ఉపయోగించకపోయిరి” అనే ఈ మాట ఎక్కువగా పెంచి చెప్పడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎక్కువ ఏమియు చేయలేదు గాని చెప్పిరి లేక వినిరి” లేదా “వారు తమ సమయమును ఎక్కువగా చెప్పుటలో లేక వినుటలో ఉపయోగించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

telling or listening about something new

క్రొత్త తత్వపరమైన ఆలోచనల విషయమై చర్చించుట లేక “వారికి క్రొత్తగా అనిపించిన విషయాల మీద మాట్లాడుట”