te_tn_old/act/17/19.md

2.0 KiB

General Information:

“అతనిని, “ “అతను” మరియు “నీవు” అనే పదాలు పౌలును సూచించుచున్నాయి ([అపొ.కార్య.17:18] (../17/18.ఎం.డి)). “వారు” మరియు “మేము” అనే పదాలు ఎపికూరీయుల స్తోయికుల తత్వవేత్తలను సూచించుచున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

They took ... brought him

వారు పౌలును బంధించియున్నారని దీని అర్థము కాదు. తత్వవేత్తలు వారి నాయకుల ముందు మాట్లాడుటకు పౌలును ఆహ్వానించియుండిరి.

to the Areopagus

“ఆరియోపగు” అనేది నాయకులు సమావేశమయ్యే స్థలము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆరియోపగు” దగ్గర నాయకులు సమావేశమైరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the Areopagus, saying

ఇక్కడ ఆరియోపగు దగ్గర నాయకులు మాట్లాడుచుండిరి. దీనిని క్రొత్త వ్యాఖ్యగా కూడా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: ఆరియోపగు దగ్గర నాయకులు పౌలుకు చెప్పిరి”

Areopagus

ఇది చెక్కబడిన ప్రాముఖ్యమైన బండ లేదా ఏథెన్సు యొక్క అత్యున్నత న్యాయస్థానము కలిసే ఏథెన్సులోని కొండయైన ఉండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)