te_tn_old/act/17/18.md

3.3 KiB

General Information:

“అతను,” “అతడు,” మరియు “ఇతను” అనే పదాలు పౌలును సూచించుచున్నాయి.

Epicurean and Stoic philosophers

సృష్టిలోని ప్రతీది ఆకస్మికముగా రూపించబడ్డాయి మరియు విశ్వమును పాలించుటకు బాధపడునంత సమయములేని సంతోషములో దేవుళ్ళు ఉంటారని ఈ ప్రజలు నమ్మియుండిరి. వారు పునరుత్థానమును తిరస్కరించిరి మరియు కేవలము సంతోషాలనే కోరుకొనిరి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Stoic philosophers

ఎవరికివారు కర్మకు స్వస్తి చెప్పుటనుండి స్వాతంత్ర్యము వచ్చునని ఈ ప్రజలు నమ్మియుండిరి. వారు వ్యక్తిగతముగా ప్రేమించు దేవుడిని మరియు పునరుత్థానమును తిరస్కరించిరి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

encountered him

అతనితో వాదించారు

Some said

కొంతమంది తత్వవేత్తలు చెప్పిరి

What is this babbler

“వాగుడుబోతు” అనే పదము పక్షులు ఆహారముగా విత్తనములను ఏరుకొనుటను సూచించుటకు వాడబడింది. కొంత సమాచారమును ఎరిగిన వ్యక్తికి మాత్రమే అనానుకూలమైన రీతిగా సూచిస్తుంది. పౌలు విడివిడి సమాచారమును మాత్రమే కలిగియున్నాడు గాని వినుటకు యోగ్యమైన మాటలు కాదని తత్వవేత్తలు చెప్పిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈయన ఏమిటి చదువులేని వ్యక్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Others said

ఇతర తత్వవేత్తలు చెప్పిరి

He seems to be one who calls people to follow

ఇతను చూడడానికి ప్రకటించేవాడుగా ఉన్నాడు లేక “ఇతను తన తత్వములోనికి ప్రజలందరిని చేర్చుకొనుటకు ఒక ఉద్దేశమును కలిగినవాడుగా కనబడుచున్నాడు”

strange gods

ఇది “వింతైన” భావనలో కాదు, గాని ఇది గ్రేకేయులు మరియు రోమియులు ఆరాదించని లేక తెలియని “అన్య దేవుళ్ళను గూర్చిన భావనలో ఉన్నది.