te_tn_old/act/17/17.md

1.3 KiB

he reasoned

అతను వాదించాడు లేక “అతను చర్చించాడు.” దీని అర్థము ఏమనగా కేవలము అతను మాత్రమే ప్రసంగించకుండ శ్రోతలనుండి ప్రతిస్పందన కూడా ఉండెను. వారు అతనితో కూడా మాట్లాడేవారు.

others who worshiped God

ఇది దేవునికి స్తుతులు చెల్లించే అన్యులను (యూదేతరులు) మరియు యూదుల నియమాలను పాటించకుండా కేవలము ఆయనను వెంబడించేవారిని సూచించుచున్నది.

in the marketplace

రచ్చబండనుండి. ఇది వ్యాపారము జరుగు సార్వజనికుల స్థలము, ఇక్కడ వస్తువులను, పశువులను కొనుగోలు చేస్తారు మరియు వాటిని అమ్ముదురు లేక సేవాపరమైన కార్యములను జరిగించు స్థలము.