te_tn_old/act/17/16.md

1.7 KiB

General Information:

పౌలు మరియు సీలలు ప్రయాణించే కథలో ఇది ఇంకొక భాగమైయుండెను. పౌలు తనతో కలిసి ఉండుటకు సీల మరియు తిమోతిలకొరకు ఎదురుచూస్తూ ఉండిపోయిన పట్టణమైన ఏథెన్సులో పౌలు ఉంటున్నాడు.

Now

ముఖ్య కథనములో గురుతు పెట్టుటకు ఈ మాట ఇక్కడ ఉపయోగించబడియున్నది. ఇక్కడ లూకా కథలో క్రొత్త భాగమును చెప్పుటకు ప్రారంభించుచున్నాడు.

his spirit was provoked within him as he saw the city full of idols

ఇక్కడ “ఆత్మ” అనే పదము పౌలు కొరకే ఉపయోగించబడింది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను పట్టణములో ప్రతిచోట విగ్రహములుండుటను చూచినందున అతను ఎంతగానో బాధపడ్డాడు” లేక “పట్టణములో ప్రతిచోట విగ్రహములుండుట చూచుట ద్వారా అతను ఎంతగానో దుఃఖపడ్డాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])