te_tn_old/act/17/15.md

600 B

who were leading Paul

పౌలుతోపాటు ఉన్నవారు లేక “పౌలుతోపాటు వెళ్ళేవారు”

they received from him instructions for Silas and Timothy

సీలకు మరియు తిమోతికి చెప్పాలని అతను వారికి చెప్పెను. దీనిని యుఎస్.టిలో ఉన్నట్లుగా నేరుగా వ్యాఖ్యగానే చెప్పవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)