te_tn_old/act/17/14.md

614 B

brothers

“సోదరులు” అనే పదము ఇక్కడ స్త్రీ పురుషుల విశ్వాసులను సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

to go to the sea

సముద్ర తీరమునకు వెళ్ళుటకు. ఇక్కడనుండి పౌలు బహుశః ఇంకొక పట్టణముకు వెళ్లియుండవచ్చును.