te_tn_old/act/17/11.md

2.1 KiB

Now

“ఇప్పుడు” అనే పదము ముఖ్య కథన పంక్తిలో గురుతును పెట్టుటకు ఇక్క ఉపయోగించబడింది. ఇక్కడ లూకా బెరయాలోని ప్రజలనుగూర్చిన నేపధ్య సమాచారమును అందించుచున్నాడు మరియు వారు ఎలా పౌలు సందేశమును విని, అతను చెప్పినది పరీక్ష చేశారో చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

these people were more noble

ఈ “ఉన్నత-భావాలు” కలిగిన ప్రజలు ఇతర ప్రజలకంటే క్రొత్త ఆలోచనలను గూర్చి ఎక్కువగా ఆలోచించుటకు ఇష్టము కలిగియున్నవారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశాల మనస్సును కలిగినవారు” లేక “వినుటకు ఎక్కువ శ్రద్ధను కనుపరుచువారు”

received the word

ఇక్కడ “వాక్యము” అనే పదము బోధనను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “బోధనను వినిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

with all readiness of mind

లేఖనములను గూర్చిన పౌలు బోధనలను తరచి పరీక్షించుటకు ఈ బెరయనులు సిద్ధపడియుండిరి.

examining the scriptures daily

జాగ్రత్తగా చదువుట మరియు ప్రతిరోజూ లేఖనములను పరిశీలన చేయుట

these things were so

పౌలు చెప్పినవి నిజమైనవి