te_tn_old/act/17/09.md

1.1 KiB

made Jason and the rest pay money as security

మంచి ప్రవర్తన వాగ్ధానముగా యాసోను మరియు ఇతరులు పట్టణ అధికారులకు డబ్బును చెల్లించాల్సి ఉండేది; ఒకవేళ అన్నీ బాగా జరిగితే డబ్బులు వెనక్కి తిరిగి రావచ్చును లేక చెడు ప్రవర్తన ఉన్నట్లయితే ఇచ్చిన డబ్బు ద్వారా జరిగిన నష్టాలను సరిచేయడానికి ఉపయోగిస్తూ ఉండవచ్చు.

the rest

“మిగతావారు” అనే పదాలు యూదులు అధికారుల ముందుకు తీసుకొని వచ్చిన ఇతర విశ్వాసులను సూచించును.

they let them go

అధికారులు యాసోనును మరియు ఇతర విశ్వాసులను వెళ్ళనిచ్చిరి