te_tn_old/act/17/06.md

1.6 KiB

certain other brothers

ఇక్కడ “సోదరులు” అనే పదము విశ్వాసులను సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంతమంది ఇతర విశ్వాసులు”

before the officials

అధికారుల సమక్షములో

These men who have

యూదా నాయకులు మాట్లాడుచుండిరి మరియు “ఈ మనుష్యులు” అనే మాట పౌలును మరియు సీలను సూచించును.

turned the world upside down

ఈ మాట పౌలు మరియు సీలలు ఎక్కడికి వెళ్ళిన అక్కడ సమస్యను సృష్టించుచున్నారని చెప్పే ఇతర విధానమైయుండవచ్చును. యూదా నాయకులు పౌలు మరియు సీలలు చేసే బోధనతో పరిస్థితి ప్రభావమును మరింత ఎక్కువగా పెంచి చెప్పేవారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “లోకములో ప్రతిచోట సమస్యను కలుగజేసేవారు” లేక “వారు వెళ్ళిన ప్రతిచోట సమస్యగా మారేది” (చూడండి: [[rc:///ta/man/translate/figs-hyperbole]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])