te_tn_old/act/17/04.md

1.2 KiB

the Jews were persuaded

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదులు నమ్మిరి” లేక “యూదులు అర్థముచేసికొనిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

joined Paul

పౌలుకు సహచరుడిగా మారెను

devout Greeks

ఇది యూదా మతమును అంగీకరించి సున్నతిలేకుండా దేవునిని ఆరాధించే గ్రేకేయులను సూచిస్తుంది.

not a few of the leading women

ప్రముఖులైన స్త్రీలు అనేకమందియని నొక్కి చెప్పుటకు ఇది సాధారణ వ్యాఖ్యయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అనేకమంది ప్రముఖ స్త్రీలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)