te_tn_old/act/17/03.md

1.6 KiB

General Information:

ఇక్కడ “అతను” అనే పదము పౌలును సూచించుచున్నది ([అపొ.కార్య.17:2] (../17/02.ఎం.డి)).

He was opening the scriptures

మరికొన్ని అర్థాలు, 1) పౌలు తెరిచినదానిని ప్రజలు అందులో లేక వాటిలో ఏ అర్థము దాగి ఉన్నదని చూసి అర్థము చేసికొను విధానములో లేఖనములు వివరించుటకు లేక 2) పౌలు అక్షరార్థముగానే గ్రంథమును లేక చుట్టను తెరిచి, దానినుండి చదువుచుండెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

it was necessary

ఇది దేవుని ప్రణాళికలో భాగమైయుండెను

to rise again

సజీవుడుగా తిరిగి వచ్చుటకు

from the dead

మరణించిన వారి మధ్యలోనుండి. చనిపోయినవారందరూ భూమి క్రింద భాగములో ఉంటారని ఈ మాట వ్యక్తము చేయుచున్నది. వారి మధ్యలోనుండి తిరిగి వెనక్కి వచ్చుటయనునది తిరిగి సజీవుడగుటనుగూర్చి మాట్లాడుచున్నది.