te_tn_old/act/17/02.md

1.1 KiB

as his custom was

తన అలవాటు ప్రకారముగా లేక “తన సాధారణ పధ్ధతి ప్రకారముగా.” యూదులు అందరూ హాజరు అయ్యే సబ్బాతు రోజున పౌలు సాధారణముగా సమాజమందిరమునకు వెళ్ళెను.

for three Sabbath days

ప్రతి సబ్బాతు దినమందు మూడు వారములవరకు

reasoned with them from the scriptures

యేసే మెస్సయ్యాయని యూదులకు నిరూపించే క్రమములో పౌలు లేఖనముల అర్థములను వివరించుచుండెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

reasoned with them

వారికి కారణములు ఇచ్చెను లేక “వారితో వాదించెను” లేక “వారితో చర్చ చేసెను”