te_tn_old/act/17/01.md

2.3 KiB

General Information:

ఇక్కడ “వారు” అనే పదము పౌలును మరియు సీలను సూచించుచున్నది. పోల్చి చూడండి [అపొ.కార్య.16:40] (../16/40.ఎం.డి). “వారు” అనే పదము థెస్సలోనికలోని సమాజమందిరములోని యూదులను సూచించుచున్నది.

Connecting Statement:

ఇది పౌలు, సీల మరియు తిమోతిల ప్రేషితోద్యమ ప్రయాణముయొక్క కథను కొనసాగించుచున్నది. వారు థెస్సలోనికకు వచ్చియుండిరి, బహుశః ఇక్కడ లూకా లేకపోవచ్చు, ఎందుకంటే అతను “వారు” అని సంబోధించుచున్నాడేగాని, “మేము” అని చెప్పుటలేదు.

Now

ముఖ్య కథయొక్క పంక్తిలో గుర్తుండిపోవుటకు ఇక్కడ ఈ మాట ఉపయోగించడమైనది. ఇక్కడ గ్రంథకర్తయైన లూకా కథలో క్రొత్త భాగమును చెప్పుటకు ఆరంభించుచున్నాడు.

passed through

దానిగుండా ప్రయాణించిరి

cities of Amphipolis and Apollonia

ఇవన్నియు మాసిదోనియాలోని సముద్రతీర ప్రాంతాలు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

they came to the city

ఇక్కడ “వచ్చిరి” అనే పదమును “వెళ్ళిరి” లేక “చేరివచ్చిరి” అని కూడా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పట్టణమునకు వచ్చిరి” లేక “వారు పట్టణానికి చేరుకొనిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-go)