te_tn_old/act/16/40.md

1.3 KiB

General Information:

“వారు” అనే పదము ఇక్కడ పౌలును మరియు సీలను సూచించుచున్నది. “వారిని” అనే పదము ఫిలిప్పిలోని విశ్వాసులను సూచించుచున్నది.

(no title)

ఇక్కడితో ఫిలిప్పిలోని పౌలు మరియు సీలల కథ ముగుస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-endofstory)

came to the house

ఇక్కడ “వచ్చిరి” అనే పదమును “వెళ్ళారు” అని కూడా తర్జుమా చేయవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-go)

the house of Lydia

లూదియ ఇల్లు

saw the brothers

ఇక్కడ “’సోదరులు” అనే పదము స్త్రీ పురుష విశ్వాసులను సూచిస్తూ ఉండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసులను చూసిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)