te_tn_old/act/16/38.md

971 B

when they heard that Paul and Silas were Romans, they were afraid

రోమియుడుగా ఉండుటయనగా ఆ సామ్రాజ్యములో చట్టపరమైన పౌరులుగా ఉండడమని అర్థము. పౌరసత్వం హింసనుండి స్వాతంత్ర్యమును అనుగ్రహించును మరియు న్యాయమైన విచారణ జరుగుటకు హక్కునిచ్చును. పట్టణ నాయకులు పౌలు సీలలపట్ల తప్పుగా ఏ విధముగా నడుచుకొనియున్నారో రోమా అధికారులు నేర్చుకొనవలసిన అవసరత ఉందని పట్టణ నాయకులు భయభీతికి లోనైరి. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)