te_tn_old/act/16/37.md

3.7 KiB

General Information:

అన్ని సందర్భాలలో ఉపయోగించబడిన “వారు” అనే పదము మరియు మొట్ట మొదటిగా ఉపయోగించబడిన “వారే” అనే పదము న్యాయాధికారులను సూచించును. “వారే” అనే పదము కూడా న్యాయాధికారులను సూచించును. రెండవమారు ఉపయోగించబడిన “వారు” అనే పదము పౌలును మరియు సీలను సూచించుచున్నది. “మమ్మల్ని” అనే పదము పౌలును మరియు సీలను మాత్రమే సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

said to them

బహుశః పౌలు చెరసాల అధికారితో మాట్లాడుచుండవచ్చును, గాని అతను చెప్పిన విషయాలన్నిటిని గూర్చి చెరసాల అధికారి న్యాయాధిపతులకు చెప్పాలని అతను ఉద్దేశించియుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెరసాల అధికారికి చెప్పెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

They have publicly beaten us

ఇక్కడ “వారు” అనే పదము వారిని బెత్తాలతో కొట్టమని సైనికులకు ఆజ్ఞాపించిన న్యాయాధిపతులను సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజల సమూహములోనే మమ్ములను కొట్టుటకు తమ సైనికులకు అజ్ఞాపించిన న్యాయాధిపతులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

without a trial, even though we are Romans citizens—and they threw us into prison

రోమా పౌరులైన మనుష్యులు, మరియు మేము అపరాధులమని న్యాయాలయములో మమ్మును నిరూపించకపోయిన మమ్మును చెరసాలలో ఉంచుటకు వారు తమ సైనికులను కలిగియుండిరి.

Do they now want to send us away secretly? No!

వారు పౌలు మరియు సీలపట్ల తప్పుగా నడుచుకొనిన తరువాత వారిని రహస్యముగా పట్టణపు వెలుపలికి పంపించివేయాలనే న్యాయాధిపతుల ఆలోచనకు అనుమతివ్వకూడదని నొక్కి చెప్పుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “రహస్యముగా పట్టణపు వెలుపలికి మమ్మును పంపించుటకు నేను వారికి అవకాశమివ్వను!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Let them come themselves

ఇక్కడ “వారే” అనే పదము నొక్కి చెప్పుటకు ఇక్కడ ఉపయోగించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)