te_tn_old/act/16/35.md

1.7 KiB

General Information:

ఇది ఫిలిప్పీలోని పౌలు మరియు సీలల కథలోని చివరి సంఘటనయైయున్నది ([అపొ.కార్య.16:12] (../16/12.ఎం.డి.)).

Now

ప్రముఖ కథలో విరామమిచ్చుటకు ఈ మాట ఇక్కడ ఉపయోగించబడియున్నది. [అపొ.కార్య.16:16] (../16/16.ఎం.డి) వచన భాగములో ఆరంభించిన కథలోని చివరి సంఘటనను ఇక్కడ లూకా తెలియజేయుచున్నాడు.

sent word to the guards

ఇక్కడ “వాక్కు” అనే పదము “సందేశము” లేక “ఆజ్ఞ” అనే పదముకొరకు చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “భటులయొద్దకు సందేశమును పంపిరి” లేక “భటులకు ఆజ్ఞను జారి చేసిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

sent word

ఇక్కడ “పంపిరి” అనే పదానికి న్యాయాధికారుల సందేశమును భటులకు చెప్పుటకు ఎవరినైనా ఒకరికి చెప్పి పంపించుట అని అర్థము.

Let those men go

ఆ మనుష్యులను విడుదల చేయండి లేక “విడుదల చేయుటకు ఆ మనుష్యులకు అనుమత ఇవ్వండి”