te_tn_old/act/16/32.md

1.3 KiB

General Information:

ఇక్కడ మొదటిగా ఉపయోగించిన “వారు” అనే పదము, అదేవిధముగా “వారి” మరియు “వారందరూ” అనే పదాలు పౌలును మరియు సీలను సూచించుచున్నాయి. [అపొ.కార్య.16:25] (../16/25.ఎం.డి) పోల్చి చూడండి. చివరిగా ఉపయోగించబడిన “వారందరూ” అనే పదము చెరసాల అధికారి ఇంటిలోని ప్రజలను సూచిస్తుంది. “అతనికీ,” “అతను,” మరియు “అతడు” అనే పదాలు చెరసాల అధికారిని సూచించును.

They spoke the word of the Lord to him

ఇక్కడ “వాక్కు” అనే పదము “సందేశము” అనే పదముకొరకు వాడబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు అతనికి ప్రభువైన యేసును గూర్చిన సందేశమును చెప్పిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)