te_tn_old/act/16/31.md

879 B

you will be saved

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నిన్ను రక్షించును” లేక “దేవుడు నీ పాపములనుండి నిన్ను రక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

your house

ఇక్కడ “ఇంటివారు” అనే పదము ఇంటిలో నివసించు ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఇంటిలో సభ్యులందరూ” లేక “మీ కుటుంబము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)