te_tn_old/act/16/30.md

517 B

brought them out

జైలు వెలుపలికి వారిని పంపించెను

what must I do to be saved

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నా పాపములను క్షమించాలంటే నేను ఏమి చేయవలెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)