te_tn_old/act/16/29.md

1.4 KiB

called for lights

అధికారికి ఎందుకు వెలుగు కావలసివచ్చిందనే దానినిగూర్చి కారణమును స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీపాలు తెమ్మని పిలిచాడు, తద్వారా చెరసాలలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అతను చూడగలడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

for lights

“దీపాలు” అనే పదము వెలుగుపుట్టించే దీపాలను సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అగ్ని మంటలు” లేక “దీపములు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

rushed in

తక్షణమే జైలులోనికి ప్రవేశించెను

fell down before Paul and Silas

పౌలు మరియు సీలల పాదములకు నమస్కరించుటచేత చెరసాల అధికారి తనను తాను తగ్గించుకొనెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)