te_tn_old/act/16/27.md

1.1 KiB

General Information:

ఇక్కడ “మేము” అనే పదము పౌలును, సీలను, మరియు ఇతర ఖైదీలందరినీ సూచించును గాని చెరసాల అధికారిని సూచించదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

The jailer was awakened from sleep

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెరసాల అధికారి లేచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

was about to kill himself

తనను తాను చంపుకొనుటకు సిద్దపడ్డాడు. ఖైదీలు తప్పించుకొని పోయినందుకు కలిగే పరిణామాలను అనుభవించుటకు బదులుగా చెరసాల అధికారి తనను తాను హత్య చేసుకొనుటకు ప్రయత్నించాడు.