te_tn_old/act/16/26.md

1.3 KiB

earthquake, so that the foundations of the prison were shaken

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పెద్ద భూకంపము చెరసాల పునాదులను కదిపాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the foundations of the prison

పునాదులు కదిలినప్పుడు, చెరసాలయంత కదలించబడెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

all the doors were opened

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తలుపులన్ని తెరచుకొనెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

everyone's chains were unfastened

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తలుపులన్ని తెరచుకొనెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)