te_tn_old/act/16/25.md

519 B

General Information:

“వారు” అనే పదము పౌలును మరియు సీలను సూచించుచున్నది.

Connecting Statement:

ఫిలిప్పీ పట్టణమందలి చెరసాలలో పౌలు మరియు సీలల సమయమును మరియు ఆ తరువాత చెరసాల అధికారికి ఏమి జరిగిందనే విషయమును కొనసాగించును.