te_tn_old/act/16/23.md

624 B

had laid many blows upon them

బెత్తాలతో వారిని అనేకమార్లు కొట్టిరి

commanded the jailer to keep them securely

వారు తప్పించుకొని పోకుండా జాగ్రత్తగా కాపలా కాయండని చెరసాల అధికారికి చెప్పిరి.

jailer

జైలులో లేక చెరసాలలో ఉన్నటువంటి ప్రతియొక్కరి విషయమై ఒక వ్యక్తి బాధ్యతయైయుండెను