te_tn_old/act/16/22.md

725 B

General Information:

“వారిది” మరియు “వారికి” అనే పదాలు పౌలును మరియు సీలను సూచించును. “వారు” అనే పదము సైనికులను సూచిస్తుంది.

commanded them to be beaten with rods

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారిని బెత్తాలతో కొట్టాలని సైనికులకు ఆజ్ఞాపించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)