te_tn_old/act/16/19.md

1.4 KiB

her masters

బానిస అమ్మాయి యజమానులు

When her masters saw that their opportunity to make money was now gone

వారు ఇక మీదట డబ్భును ఎందుకు సంపాదించలేరన్న విషయమును స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈమె ప్రజలకు సోదె చెప్పుట ద్వారా డబ్బును సంపాదించలేదనే విషయాన్ని ఆమె యజమానును చూచినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

into the marketplace

రచ్చబండకు. ఇది వ్యాపారము చేసుకునేందుకు సార్వజనిక స్థలము. ఇక్కడ వస్తువుల, పశువుల అమ్మకాలు మరియు కొనుగోలు చేయుదురు లేక సేవా కేంద్రాలన కలిగిన స్థలమైయుండెను.

before the authorities

అధికారుల సమక్షములో లేక “తద్వారా అధికారులు వారికి తీర్పు తిర్చవచ్చును”