te_tn_old/act/16/18.md

952 B

But Paul, being greatly annoyed by her, turned

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె పౌలుకు ఎక్కువ చికాకు తెప్పించింది, అందుచేత అతను వెనక్కి తిరిగాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in the name of Jesus Christ

ఇక్కడ “నామము” అనే పదము అధికారముతో మాట్లాడుటను సూచిస్తుంది లేక యేసు క్రీస్తు ప్రతినిధిగా సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

it came out right away

ఆత్మ తక్షణమే బయటకు వచ్చెను