te_tn_old/act/16/17.md

485 B

the way of salvation

ఒక వ్యక్తి ఎలా రక్షించబడగలడు అనే ఈ మాట ఒక వ్యక్తి నడిచే దారివలె లేక మార్గమువలె చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఎలా మిమ్మును రక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)