te_tn_old/act/16/16.md

1.9 KiB

General Information:

భవిష్యత్తును చెప్పే ఈ యౌవ్వనురాలు ప్రజల భవిష్యత్తులను గ్రహించుట ద్వారా తమ యజమానులకు ఎక్కువ డబ్భులను సంపాదించిపెట్టిందని వివరించుటకు ఇక్కడ నేపధ్య సమాచారము ఇవ్వబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

పౌలు ప్రయాణములలో ఇంకొక చిన్న కథలో మొదటి సంఘటనను ఇది ఆరంభించును; ఇది సోదె చెప్పే యౌవ్వనురాలినిగూర్చియైయుండెను.

It came about that

ఈ మాట కథలో క్రొత్త భాగముయొక్క ఆరంభమునకు గురుతుగా ఉన్నది. మీ భాషలో దీనిని వ్యక్తపరిచే విధానము కలిగియుంటే, మీరు దానిని ఇక్కడ ప్రయోగించవచ్చును.

a certain young woman

“ఒక యువతి” అనే ఈ మాట కథలో క్రొత్త వ్యక్తిని పరిచయము చేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక యౌవ్వన స్త్రీ ఉండెను” (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

a spirit of divination

ప్రజల తక్షణ భవిష్యత్తును గూర్చి దుష్టాత్మ అమ్మాయితో అనేకమార్లు మాట్లాడియుండెను.