te_tn_old/act/16/14.md

3.1 KiB

Connecting Statement:

ఇక్కడితో లూదియ కథ ముగుస్తుంది.

A certain woman named Lydia

ఇక్కడ “దేవుని ఆరాధకురాలు” అని ఇక్కడ కథలో ఒక క్రొత్త వ్యక్తిని పరిచయము చేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “లూదియ అనే పేరుగల స్త్రీయుండెను” (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

a seller of purple

ఇక్కడ “బట్టలు” అనే పదమును అర్థముచేసికోనవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఊదా రంగు బట్టలు అమ్మే వ్యాపారి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

Thyatira

ఇది ఒక పట్టణపు పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

worshiped God

దేవుని ఆరాధకురాలు అనగా దేవునిని స్తుతించి, ఆయనను వెంబడించే ఒక అన్యురాలు, కాని యూదుల ధర్మశాస్త్రములోని అన్ని ఆజ్ఞలకు విధేయత చూపలేదు.

The Lord opened her heart to pay attention

సందేశముపట్ల శ్రద్ధ వహించి, నమ్మునట్లు ప్రభువు చేయుట అనే ఈ మాట ఒక వ్యక్తి హృదయము తెరిచెను అన్నట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె శ్రద్ధతో వినునట్లు మరియు నమ్మునట్లు ప్రభువు చేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

opened her heart

ఇక్కడ “హృదయము” అనగా ఒక వ్యక్తి మనస్సును సూచించుచున్నది. గ్రంథకర్త “హృదయము” లేక “మనస్సును” గూర్చి ఇలా మాట్లాడుచున్నాడు, అవి ఒక పెట్టె అయినట్లయితే, దానిని ఒక వ్యక్తి తెరచి, ఇంకొకరు దాని నింపితే ఎలాగుంటుందో అలాగే అవి ఉంటాయని చెబుతున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

what was said by Paul

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలు చెప్పిన సంగతులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)