te_tn_old/act/16/12.md

880 B

a Roman colony

ఇది ఇటలీకి వెలుపలి పట్టణమైయుండెను, అనగా రోమానుండి వచ్చిన అనెకమంది ఇక్కడ నివసించియుండిరి. ఇటలిలోని పట్టణాలలో జీవించిన ప్రజలవలె అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వారివలె హక్కులను మరియు స్వాతంత్ర్యమును కలిగియుండిరి. వారు తమ్మును తాము పాలించుకోవచ్చు మరియు వారు ఎటువంటి పన్నులు కట్టనవసరములేకయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)