te_tn_old/act/16/11.md

1.1 KiB

Connecting Statement:

పౌలు మరియు తన సహచరులు ఇప్పుడు వారి ప్రేషితోద్యమ ప్రయాణమండలి ఫిలిప్పీ పట్టణములో ఉన్నారు. 13వ వచనము లూదియ కథను ఆరంభించును. ఈ చిన్న కథ లేక సంఘటన పౌలు ప్రయాణములలో సంభవించియుండెను.

Samothrace ... Neapolis

ఇవన్నియు మాసిదొనియాలోని ఫిలిప్పీ పట్టణముకు దగ్గరగానున్న సముద్ర తీర పట్టణాలు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

we came to Neapolis

ఇక్కడ “వచ్చిరి” అనే పదమును “వెళ్లిరి” లేక “చేరుకొనిరి” అని తర్జుమా చేయవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-go)