te_tn_old/act/16/10.md

410 B

we set out to go to Macedonia ... God had called us

“మమ్మల్ని” మరియు “మేము” అనే ఈ పదాలు పౌలును మరియు అతనితోనున్న అపొస్తలుల కార్యముల గ్రంథముయొక్క గ్రంథకర్తయైన లూకాను సూచించుచున్నది.