te_tn_old/act/16/06.md

1.2 KiB

Phrygia

ఇది ఆసియాలో ఒక ప్రాంతమైయుండెను. [అపొ.కార్య.2:10] (../02/10.ఎం.డి) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి.

they had been forbidden by the Holy Spirit

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిశుద్ధాత్ముడు వారిని వారించియుండెను” లేక “పరిశుద్ధాత్ముడు వారికి అనుమతి ఇవ్వలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the word

ఇక్కడ “వాక్కు” అనే పదము “సందేశము” అనే పదము కొరకు చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తును గూర్చిన సందేశము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)