te_tn_old/act/16/05.md

1.0 KiB

the churches were strengthened in the faith and increased in number daily

దీనిని క్రియాశీల రూపములో చప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసులు తమ విశ్వాసమునందు బలవంతులుగా మారిరి, మరియు అక్కడ నానాటికి అనేకమంది ప్రజలు విశ్వాసులుగా మారుచుండిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the churches were strengthened in the faith

ఇది ఒకరు ఎక్కువ నిశ్చయతకలిగియుండుటకు సహాయము చేయుటయనే మాట వారిని భౌతికముగా బలవంతులుగా చేసినట్లుగా చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)