te_tn_old/act/16/04.md

1.2 KiB

General Information:

“వారు” అనే పదము ఇక్కడ పౌలును, సీలను ([అపొ.కార్య.15:40] (../15/40.ఎం.డి)), మరియు తిమోతిని ([అపొ.కార్య.16:3] (./03.ఎం.డి)) సూచించుచున్నది.

for them to obey

విధేయత చూపుట కొరకు సంఘ సభ్యులకొరకు లేక “విధేయత చూపుటకు విశ్వాసులకొరకు”

that had been written by the apostles and elders in Jerusalem

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెరూషలేమునందున్న అపొస్తలులు మరియు పెద్దలు వ్రాసియుండిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the churches

ఇక్కడ చెప్పబడిన మాట సంఘములలోని విశ్వాసులకొరకు చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)