te_tn_old/act/16/03.md

1.3 KiB

circumcised him

పౌలే తిమోతికి సున్నతి చేశాడనుటకు సాధ్యమున్నది, కాని తిమోతికి సున్నతి చేయుటకు అతను ఎవరినైనా పెట్టుకొనియున్నాడనుటకు కూడా అవకాశము లేకపోలేదు.

because of the Jews that were in those places

పౌలు మరియు తిమోతి ప్రయాణము చేయుచున్న ప్రాంతములలో యూదులు నివసించుచున్నందున

for they all knew that his father was a Greek

గ్రీకు మనుష్యులు తమ కుమారులకు సున్నతి చేయనందున, తిమోతికి కూడా సున్నతి చేసియుండరనే విషయాన్ని యూదులు తెలిసికొనియుండవచ్చును, మరియు యేసును గూర్చిన సందేశమును వారు వినక ముందు వారు పౌలును మరియు తిమోతిని తిరస్కరించియుండవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)